HOME » VIDEOS » Politics » JANASENA CHIEF PAWAN KALYAN PARTICIPATES IN TENALI SANKRANTI CELEBRATIONS

Video : తెనాలి సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్16:04 PM January 14, 2019

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. మాజీ స్పీకర్‌, తమ పార్టీ నేత నాదెండ్ల మనోహర్‌‌తో కలిసి గుంటూరు జిల్లా తెనాలి మండలం పెదరావూరులో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానులు, జన సైనికులు ఆయన ఘనస్వాగతం పలికారు.

webtech_news18

Top Stories