హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: పవన్ కల్యాణ్ అన్నదానం..దశావతార ఆలయంలో పూజలు

ఆంధ్రప్రదేశ్04:57 PM IST Apr 12, 2019

జనసేన అధినేత పవన్ కల్యాణ్ గుంటూరు జిల్లా కాకానిలో పర్యటించారు. వెంకటేశ్వర దశావతార ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిత్యాన్నదాన సత్రంలో భక్తులకు ప్రసాదం వడ్డించారు. ఒకరోజు అన్నదానానికి అయ్యే ఖర్చును ఆలయ సిబ్బందికి పవన్ కల్యాణ్ చెల్లించారు. ఈ సందర్భంగా పవన్‌తో ఫొటోలు దిగేందుకు భక్తులు పోటీపడ్డారు. ఈ కార్యక్రమంలో పవన్ వెంట నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు.

webtech_news18