హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: మంగళగిరిలో పవన్ కల్యాణ్ సమావేశం

ఆంధ్రప్రదేశ్14:09 PM April 21, 2019

జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. గుంటూరు జిల్లా మంగళగిరి పార్టీ కార్యాలయంలో సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. ఎన్నికల్లో గెలుపోటములపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.

webtech_news18