హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: మాజీ సీఎం ఇలాకాలో పవన్‌కు ఘన స్వాగతం...

ఆంధ్రప్రదేశ్18:05 PM December 04, 2019

రాయలసీమ పర్యటనలో భాగంగా చిత్తూరు జిల్లా పీలేరులో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పీలేరులో పవన్ కాన్వాయ్ ముందుకు కదలలేనంతగా రోడ్లు కిక్కిరిసిపోయాయి.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading