ఇవాళ దేశవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా జగన్ సైతం పలువురు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. అనంతరం చిన్నారుల్ని ఎత్తుకొని ముద్దాడారు.