ఏపీ ఎన్నికల్లో అఖండ విజయం సాదించిన వైస్ జగన్ను తిరుమల పండితులు ఆయన నివాసంలో కలిశారు. వేద మంత్రాలను ఉచ్చరిస్తూ..ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశీర్వదించారు. జగన్కు లడ్డూ ప్రసాదాలను అందచేస్తూ..రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపించాలని దీవించారు.