హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: మోదీ డౌన్ డౌన్: ఐటీ దాడులపై కడపలో నిరసనలు

ఆంధ్రప్రదేశ్13:03 PM October 12, 2018

టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌పై ఐటీ దాడులకు నిరసనగా.. కడప జిల్లా పొట్లదుర్తి గ్రామస్తులు ధర్నా చేపట్టారు. పొట్లదుర్తిలోని సీఎం రమేష్ నివాసం వద్దకు గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆయన ఇంటి ఎదుట నిలబడి.. మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని టీడీపీ నేతలపై కావాలనే ఐటీ దాడులు చేయిస్తోందని ఆరోపించారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading