హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : అదే నా కల.. 2022 నాటికి ప్రతీ భారతయుడికి పక్కా ఇల్లు : మోదీ

జాతీయం14:21 PM March 02, 2019

ఇల్లంటే ఒక ఆత్మగౌరవం, ఒక భద్రత అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. దేశంలో చాలామంది ప్రజలకు ఇప్పటికీ సొంత ఇల్లు లేకపోవడం తనను చాలా షాక్‌కు, బాధకు గురిచేస్తుందన్నారు. పీఎం ఆవాస్ యోజన పథకంతో ఈ సమస్యను పరిష్కరించబోతున్నామని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక 1.3కోట్లు ఇళ్లు నిర్మించామని, అంతకుముందు ప్రభుత్వం కేవలం 25లక్షల ఇళ్లు మాత్రమే నిర్మించిందన్నారు. 2022 నాటికి ప్రతీ భారతీయుడికి పక్కా ఇల్లు ఉండాలన్నదే తన కల అని స్పష్టం చేశారు. కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ ఇండియా-2019 కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా.. మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

webtech_news18