హోమ్ » వీడియోలు » రాజకీయం

కంగ్రాట్స్ ఫ్రెండ్..! మోదీకి ఫోన్‌చేసి అభినందించిన ఇజ్రాయెల్ ప్రధాని

జాతీయం23:10 PM May 23, 2019

లోక్‌సభ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన ప్రధాని మోదీకి ప్రపంచం నలుమూలల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నేతన్యహు ఫోన్‌కాల్ చేసి అభిందించారు. మై ఫ్రెండ్ ..కంగ్రాట్స్ గొప్ప విజయం సాధించారంటూ ప్రశంసలు కురిపించారు.

webtech_news18