హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: రాంచీలో జవాన్లతో కలిసి యోగా చేసిన మోదీ

జాతీయం10:07 AM June 21, 2019

International Yoga Day: ధాని నరేంద్ర మోదీ... జార్ఖండ్ రాజధాని రాంచీలో జరుగుతున్న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. భారత జవాన్లతో కలిసి ఆయన యోగాసనాలు వేశారు. అందుకు సంబంధించిన లైవ్ వీడియోని ట్విట్టర్‌లో ఆయన షేర్ చేశారు. యోగా అనేది శాంతి, అభివృద్ధికి ఎంతో దోహద పడుతుందని ప్రధాని తన ట్వీట్‌లో తెలిపారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading