హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: సౌదీలో ‘రూపే’ చెల్లింపులు.. ప్రధాని మోదీ కీలక ఒప్పందం..

అంతర్జాతీయం13:03 PM October 30, 2019

సౌదీలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ ఆ దేశ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్, క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య సత్సంబంధాలపై చర్చించారు. ద్వైపాక్షిక సంబంధాలపైనా చర్చలు జరిపారు. అనంతరం 12 కీలక ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఇందులో భాగంగా, ఇండియాకు చెందిన ‘రూపే’ ద్వారా డిజిటల్ చెల్లింపులు.. సౌదీలోనూ చేయవచ్చు. ఇప్పటికే యూఏఈ, బహ్రెయిన్ దేశాలు రూపే చెల్లింపులకు అనుమతి ఇచ్చాయి. ఇప్పుడు సౌదీలోనూ రూపే చెల్లింపులు జరగనున్నాయి.

webtech_news18