టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌పై ఐటీ దాడులు జరుగుతున్నాయి. హైదరాబాద్, కడపలోని ఆయన ఇళ్లు, కార్యాలయాల్లో ఇన్‌కం ట్యాక్స్ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆదాయానికి తగినంతగా పన్నులు చెల్లించలేదన్న అనుమానంతో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. అయితే, ఇదంతా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్షతో చేస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.