హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: నెం.2 భ్రమలో ఉంటే నేనేం చేయలేను..పీకేపై నితీష్ కామెంట్స్

జాతీయం22:17 PM April 01, 2019

జేడీయూలో ప్రశాంత్ కిశోర్ వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. పార్టీ ప్రచార బాధ్యతల నుంచి ఆయన తప్పుకోవడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయనపై బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. పీకే.. జేడీయూ ఉపాధ్యక్షుడు పదవిలో ఉన్నారని..నెం.2, నెం.3 అనేది విశ్లేషణ బట్టి ఉంటుందని...ప్రశాంత్ కిశోర్ అలాంటి భ్రమల్లో ఉంటే తానేం చేయలేనని స్పష్టంచేశారు. న్యూస్ 18 ఇంటర్యూలో నితీష్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading