హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : జగన్ మద్దతు ఇస్తానంటే స్వాగతిస్తాం : చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్15:35 PM February 11, 2019

రాష్ట్ర ప్రయోజనాల కోసం తమతో కలిసేందుకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముందుకు వస్తే స్వాగతిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ ఒకటి, రెండు సీట్లు గెలిచి తమకు మద్దతు తెలుపుతామంటే స్వాగతిస్తామని, అందులో తప్పేముందని అన్నారు. జగనే కాదు మద్దతుగా ఎవరొచ్చినా స్వాగతిస్తామన్నారు. అయితే జగన్ బీజేపీతో కుమ్మక్కయ్యాడని.. అందుకే గుంటూరులో మోదీ సభకు వైసీపీ నేతలే జన సమీకరణ చేశారని ఆరోపించారు.

webtech_news18