HOME » VIDEOS » Politics

మోదీకి వ్యతిరేక పవనాలు వీస్తే..చంద్రబాబు చక్రం తిప్పుతారు: ఉండవల్లి

ఉండవల్లి అరుణ్ కుమార్ విజయవాడలో మాట్లాడుతూ..ఒక వేళ దేశంలో మోదీకి వ్యతిరేకంగా పవనాలు వీస్తే..చంద్రబాబు చక్రం తిప్పే చాన్సుందని అన్నారు. ఆయన విజయవాడ ప్రెస్ క్లబ్‌లో విలేకర్లతో మాడ్లాడుతూ..దేశంలో మోదీకి వ్యతిరేకంగా ప్రజలు ఓట్లు వేస్తే..కాంగ్రెస్ ఇతర మిత్రపక్షాలతో కలిసి.. చంద్రబాబు చక్రం తిప్పే చాన్సుందని పేర్కోన్నారు.

webtech_news18

Top Stories