HOME » VIDEOS » Politics

Video: పార్టీ మారను, తుది శ్వాస వరకు కాంగ్రెస్‌లోనే: వనమా

తెలంగాణ09:16 AM December 14, 2018

తాను పార్టీ మారుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు. తన ఉనికి, మనుగడ అంతా కాంగ్రెస్‌తోనే అన్నారు. తుది శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీలోనే పనిచేస్తానని, తనపై జరుగుతున్న గోబెల్స్ ప్రచారాన్ని ప్రజలంతా గమనించాలని కోరారు.

webtech_news18

Top Stories