హోమ్ » వీడియోలు » రాజకీయం

చైతన్య రథం అని పేరు పెట్టింది నేనే..పార్టీకి ఖర్చు పెట్టింది నేనే : నాదెండ్ల

చైతన్య రథం అని పేరు పెట్టింది నేనే..పార్టీకి ఖర్చు పెట్టింది నేనే అంటున్నారు నాదెండ్ల భాస్కర్ రావు. ఆయన న్యూస్18తో మాట్లాడుతూ..ఓ పాత వహనాన్ని తీసుకొస్తే..దానికి నేనే చైతన్య రథం అని పేరు పెట్టానని చెప్పారు. అంతేకాదు పార్టీకి ఎన్టీఆర్ ఏమీ ఖర్చు చేయలేదని..ఎక్కువ ఖర్చు పెట్టింది నేనే అని పేర్కోన్నారు. ఆయన ఇంకా ఎన్టీఆర్ గురించి, పార్టీ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..అవేంటో ఈ వీడియోలో చూడండి.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading