హోమ్ » వీడియోలు » రాజకీయం

టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టముండదు.. భేటీల్లో వాచ్ రివర్స్‌లో పెట్టుకుంటా:మోదీ

జాతీయం12:57 PM April 24, 2019

సమయం వృథా చేయడం కూడా తనకు ఇష్టముండదన్నారు మోదీ. అందుకే సమావేశాల సమయంలో గడియారం లోపలికి ఉండేలా ధరిస్తానన్నారు. ఏదైనా భేటీ జరుగుతున్నప్పుడు టైం చూసుకుంటే అవతలి వ్యక్తిని అవమానించేవారమవుతామన్నారు.

webtech_news18