మాజీ మంత్రి బాలరాజు విజయవాడలోని, పార్టీ కార్యలయంలో జనసేన పార్టీలో చేరారు. ఆ సభలో పవన్ కళ్యాన్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చాక వంతాడ బాక్సైట్ మైనింగ్ నిలిపివేస్తాం అని చెప్పారు. అది గిరిజన ప్రజలకు చాలా నష్టం కలిగిస్తుందన్నారు. కొండల్నీ పిండి చేస్తుంటే, చంద్రబాబు మాత్రం, ఆ దౌర్జన్యాన్ని ఆపడం లేదన్నారు.