హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: ఆ వ్యాఖ్యలు సరికాదు... కిషన్ రెడ్డికి అసదుద్దీన్ కౌంటర్

జాతీయం16:08 PM June 01, 2019

మంత్రిగా బాధ్యతలు చేపట్టకముందే కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ముస్లింలంతా టెర్రరిస్టులే అనే విధంగా ఆయన మాట్లాడుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్ ఎదుగుదలను చూసి ఓర్వలేకే కిషన్ రెడ్డి ఈ రకమైన వ్యాఖ్యలు చేశారని విమర్శించారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading