HOME » VIDEOS » Politics

Video: ఓటు వేసిన హుజూర్ నగర్ టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి

తెలంగాణ11:28 AM October 21, 2019

హుజూర్ నగర్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. హుజూర్ నగర్‌లో ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు ప్రజలు, ప్రముఖులు తరలివస్తున్నారు.టీఆర్ఎస్ తరపున ఉప ఎన్నిక బరిలోకి దిగిన సైదిరెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

webtech_news18

Top Stories