హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: ఓటు వేసిన హుజూర్ నగర్ టీడీపీ అభ్యర్థి చావా కిరణ్మయి

తెలంగాణ10:59 AM October 21, 2019

హుజూర్ నగర్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. టీడీపీ తరపున ఉప ఎన్నిక బరిలోకి దిగిన చావా కిరణ్మయి ఓటు హక్కును వినియోగించుకున్నారు. హుజూర్ నగర్‌లో ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు ప్రజలు, ప్రముఖులు తరలివస్తున్నారు.

webtech_news18