హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్లిపోయిన పద్మావతిరెడ్డి

తెలంగాణ11:45 AM October 24, 2019

Huzurnagar Results : హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ జోరు కొనసాగుతోంది. తొమ్మిది రౌండ్లు పూర్తయ్యేసరికి 19,200 ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. ప్రతి రౌండ్‌లోనూ టీఆర్ఎస్ హవా కొనసాగింది. ప్రతి రౌండ్‌లోనూ కనీసం రెండు వేల వరకు ఓట్ల ఆధిక్యం కొనసాగింది. 9 రౌండ్లు ముగిసేసరికి ఏ ఒక్క దశలోనూ కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతిరెడ్డికి ఆధిక్యం రాలేదు. దీంతో ఉత్తమ్ పద్మావతి రెడ్డి వెళ్లిపోయారు.

webtech_news18