హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: హుజూర్ నగర్ గెలుపు సంబరాలు... స్వీట్లు పంచిన మంత్రి ఎర్రబెల్లి

తెలంగాణ12:17 PM October 24, 2019

హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ విజయంతో వరంగల్ టిఆర్ఎస్ పార్ సంబరాలు చేసుకుంది. ఈ సందర్భంగా కార్యకర్తలకు స్వీట్లు పంచారు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినాయభాస్కర్‌తో పాటు పలువురు నేతలు కార్యకర్తలు ఈ సంబరాల్లో పాల్గొన్నారు.

webtech_news18