Tirupati Train | తిరుపతి వెళ్లే ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను (Tirupati Special Trains) నడపడం మాత్రమే కాదు, శాశ్వత రైళ్లను కూడా ప్రకటిస్తోంది. తొలిసారి ఓ ప్రాంతం నుంచి తిరుపతికి డైరెక్ట్ ట్రైన్‌ను ప్రారంభించింది. రూట్, టైమింగ్స్ వివరాలు తెలుసుకోండి.