హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: కేజ్రీ ప్రమాణ స్వీకారానికి ముస్తాబైన రాంలీల మైదానం

జాతీయం11:33 AM February 16, 2020

మరికాసేపట్లో ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని రాంలీల మైదానం సర్వంగా సుందరంగా ముస్తాబయ్యింది. ఇప్పటికే వేల సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు రాంలీల మైదానానికి చేరుకున్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading