హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: ‘అయోధ్య’కు సుప్రీం తీర్పుతో పరిష్కారం.. అమిత్ షా

జాతీయం12:34 PM October 17, 2019

అయోధ్య తీర్పుపై స్పందించాలని నెట్‌వర్క్18 గ్రూప్ ఎడిటర్ ఇన్ చీఫ్ రాహుల్ జోషి కోరగా.. అమిత్ షా ఆసక్తికర సమాధానం ఇచ్చారు. అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన తీర్పు వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. సుప్రీం తీర్పుతో ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని తాను భావిస్తున్నానని, అన్ని వర్గాలు దాన్ని అంగీకరిస్తారని అన్నారు.

webtech_news18