హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : దిశా చట్టంపై హోంమంత్రి సుచరిత

ఆంధ్రప్రదేశ్18:27 PM December 13, 2019

ఇటీవలి దిశా హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో.. ఏపీలో అలాంటి ఘటనలను జరగకుండా దిశా చట్టం 2019ని తీసుకొచ్చినట్టు హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. దిశా చట్టం కింద నమోదయ్యే కేసుల్లో విచారణ ప్రక్రియ మొత్తం 21 రోజుల్లో పూర్తయి.. దోషులకు మరణశిక్ష విధించేలా చట్టాన్ని రూపొందించారు.

webtech_news18