హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: గాంధీ సంకల్ప యాత్రను ప్రారంభించిన అమిత్ షా

రాజకీయం17:10 PM October 02, 2019

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీలో గాంధీ సంకల్ప యాత్రను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఎంపీలంతా గాంధీ సంకల్ప యాత్రను చేపట్టాలని సూచించారు. ప్లాస్టిక్ నిషేధం, పచ్చదనం పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. జనవరి 30న గాంధీ వర్ధంతి వరకు ఈ యాత్ర కొనసాగుతుందని చెప్పారు.

webtech_news18