హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత - భారీగా పోలీసుల మోహరింపు

ఆంధ్రప్రదేశ్09:07 AM September 11, 2019

ఉండవల్లి లోని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ ఛలో ఆత్మకూరుకు పిలుపు ఇవ్వడంతో టెన్షన్ నెలకొంది. దీంతో బాబు నివాసం భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి. చంద్రబాబు ఇంటికి వచ్చే అన్ని మార్గాల్లో పోలీసులు టీడీపీ నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు.

webtech_news18