తిరుపతికి వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) శుభవార్త చెప్పింది. హైదరాబాద్ నుంచి 4 స్పెషల్ ట్రైన్లను ప్రకటించింది. ఇంకా తిరుపతికి రాక పోకలకు సాగించే పలు రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.