హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : కేరళ అసెంబ్లీలో హైడ్రామా.. గవర్నర్ ను అడ్డుకున్న యుడిఎఫ్ ఎమ్మెల్యేలు

జాతీయం10:19 AM January 29, 2020

కేరళ అసెంబ్లీలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యుడిఎఫ్) ఎమ్మెల్యేలు సిఎఎ, ఎన్‌ఆర్‌సిపై నిరసన తెలిపారు. సిఎం పినరయి విజయన్, గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ బడ్జెట్ సమావేశానికి అసెంబ్లీకి రావడంతో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యుడిఎఫ్) ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. గవర్నర్ ను 'రీకాల్ గవర్నర్' చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. గవర్నర్ కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు . గవర్నర్ సిఎఎ ను సమర్ధించడంపై ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading