HOME » VIDEOS » Politics

Video: రజనీకాంత్‌ ఇంటి వద్ద అభిమానుల కోలాహలం ...

రజనీ ప్రజా సంఘం రాష్ట్రవ్యాప్త కార్యదర్శులతో భేటీ కానున్నారు. ఈయన రాజకీయాల్లోకి వస్తున్నానని బహిరంగంగా చెప్పి రెండేళ్లు దాటింది. ఇవాళ నిర్వహించనున్న భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. భేటీ తర్వాత కీలక ప్రకటన చేయవచ్చని ప్రచారంలో ఉండటంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఈనేపథ్యంలో ఇవాళ తెల్లవారునుండే రజనీ ఇంటి వద్ద అభిమానులు సందడి చేస్తున్నారు.

webtech_news18

Top Stories