హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : వీజీ సిద్దార్థ మిస్సింగ్.. ఎస్‌ఎం కృష్ణ ఇంటికి కుమారస్వామి

జాతీయం13:41 PM July 30, 2019

కేఫ్ కాఫీ డే ఫౌండర్,కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్దార్థ సోమవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయారు. బెంగళూరుకు 350కి.మీ దూరంలోని మంగళూరు సమీపంలో ఉన్న నేత్రావతి నదిపై ఉన్న బ్రిడ్జిపై ఆయన కారు దిగి వెళ్లిపోయారు. ఆయన తిరిగి రాకపోవడంతో కారు డ్రైవర్ కుటుంబ సభ్యులకు, బంధువులకు సమాచారం అందించాడు. సిద్దార్థ మిస్సింగ్ నేపథ్యంలో ఎస్‌ఎం కృష్ణ ఇంటికి పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు,పలువురు రాజకీయ నేతలు వచ్చి పరామర్శిస్తున్నారు. సిద్దార్థ నేత్రావతి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading