హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: హర్యానాలో జేజేపీ సంబరాలు..

జాతీయం17:38 PM October 24, 2019

హర్యానాలో కొత్త పార్టీ సంచలనం సృష్టించింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చుక్కలు చూపిస్తూ.. 10 సీట్లలో విజయం సాధిందింది. జన్‌నాయక్ జనతా పార్టీ పెట్టిన 31 ఏళ్ల దుష్యంత్ సింగ్ చౌతాలా జేజేపీని విజయపథంలో నడిపించారు. ఆ పార్టీ కార్యాలయం వద్ద శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.

webtech_news18