HOME » VIDEOS » Politics » HARISH RAO TARGETS RAHUL GANDHI IN LOK SABHA ELECTION CAMPAIGN BA

Video: గరీబీ హఠావో ఇంకెన్నాళ్లు రాహుల్ గాంధీ?: హరీశ్ రావు

తెలంగాణ15:00 PM March 29, 2019

గరీభీ హఠావో అంటున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పేదలకు క్షమాపణ చెప్పాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ నాయనమ్మ, నాన్న కూడా ఇదే నినాదం వినిపించారని, కానీ, పేదలకు ఏం చేశారని ప్రశ్నించారు.

webtech_news18

Top Stories