హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: తెలంగాణ కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం

తెలంగాణ17:54 PM September 08, 2019

తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఆరుగురు కొత్తగా ప్రమాణస్వీకారం చేశారు. హరీశ్ రావు, కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, పువ్వాడ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరిలో హరీశ్ రావు, కేటీఆర్ ప్రమాణస్వీకారం అనంతరం కేటీఆర్‌కు పాదాభివందనం చేశారు.

webtech_news18