హోమ్ » వీడియోలు » రాజకీయం

#పబ్లిక్‌పల్స్: గుంటూరు ఓటర్ గుండెలో ఏముంది? ANU విద్యార్థుల మనోగతం

ఆంధ్రప్రదేశ్15:16 PM March 29, 2019

గుంటూరు అంటే రాజధాని అమరావతికి కూతవేటు దూరంలో ఉంది. అలాంటి ప్రాంతంలో ఎన్నికల మీద ప్రజలు, ముఖ్యంగా యువత ఏమనుకుంటున్నారు? అని తెలుసుకోవడానికి న్యూస్‌18 గ్రౌండ్ రిపోర్ట్ చేపట్టింది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థులతో న్యూస్‌18 స్పెషల్ రిపోర్ట్

webtech_news18