గుంటూరు జిల్లా ముప్పాళ్ళ మండలం రైతులు ర్యాలీ నిర్వహించారు. రాజధాని అమరావతికి మద్దుతుగా , రాజధాని రైతలకు సంఘీభావంగా పాదయాత్ర చేపట్టారు. ముప్పాళ్ళ మండలం మాదల నుంచి ఈ పాదయాత్ర ప్రారంభించారు. ఈ యాత్రలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.