HOME » VIDEOS » Politics

Video : 5 వేల మంది బైక్ ర్యాలీతో నామినేషన్ వేసిన నర్సయ్య

తెలంగాణ16:52 PM November 14, 2018

గుమ్మడి నర్సయ్య ఈరోజు నామినేషన్ వేశారు. కార్యకర్తలు గుంపుగా వచ్చి తమ మద్దతు తెలిపారు. విశేషం ఏమంటే, నామినేషన్ కయ్యే డిపాజిట్లు సైతం ర్యాలీకి వచ్చిన ఐదు వేల మంది మనిషికో రెండు రూపాయల చొప్పున ఇవ్వడం జరిగింది. దాంతో పాటు పట్టణంలో పెద్ద ర్యాలీ కూడా తీశారు. ఆయన ఇల్లందు నియోజకవర్గం కోసం పోటీలో ఉన్నారు. నర్సయ్య న్యూడెమోక్రసీ పార్టీ నుండి పోటీలో పాల్గోంటున్నది తెలిసిందే. ఇప్పటి వరకు ఐదు సార్లు పోటీ చేసి వరుసగా గెలిచి ఆయన తన నియోజక వర్గంలో ఓ రికార్డు సృష్టించారు.

webtech_news18

Top Stories