HOME » VIDEOS » Politics

video: ఆదిలాబాద్‌లో పంచాయితీ ఎన్నికల్ని బహిష్కరించిన గ్రామం

తెలంగాణ19:35 PM January 08, 2019

gram panchayat elections : ఆదిలాబాద్ జిల్లాలోని మల్లాపూర్ గ్రామ ప్రజలు పంచాయితీ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. తమ గ్రామాన్ని ఇంద్రవెల్లి మండలం నుంచి తొలగించి.. కొత్తగా ఏర్పడిన సిరికొండ మండలంలో కలిపినందుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నారు. పైగా, నాయకులు మారినా తమఊరి సమస్యలను పరిష్కరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

webtech_news18

Top Stories