హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: తిరుచానూరు పద్మావతి ఆలయంలో గవర్నర్ పూజలు

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్. సతీ సమేతంగా ఆయన అమ్మవారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం తీర్థప్రసాదాలు అందించారు.

webtech_news18