హోమ్ » వీడియోలు » రాజకీయం

తిరుమలలో అన్యమత ప్రచారం.. ఏపీ సర్కారుపై ఎమ్మెల్యే రాజా సింగ్ ఆగ్రహం..

ఆంధ్రప్రదేశ్12:17 PM August 23, 2019

తిరుమలలో అన్యమత ప్రచారం మరోసారి కలకలం రేపింది. తిరుపతి నుంచి కొండపైకి వెళ్లే ఆర్టీసీ బస్సు టికెట్ల వెనక భాగంలో ముస్లింల పవిత్ర హజ్ యాత్ర, క్రిస్టియన్ల పవిత్ర జెరూసలేం యాత్రకు సంబంధించిన యాడ్స్ దర్శనమిచ్చాయి. ఆ ఫొటోలను కొందరు భక్తులు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ ప్రకటనలపై గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజా సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే దీనిపై స్పందించాలని ఏపీ సీఎం జగన్‌‌ను డిమాండ్ చేశారు.

Shravan Kumar Bommakanti

Top Stories

corona virus btn
corona virus btn
Loading