హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: విశాఖలో లులు గ్రూప్‌తో ఒప్పందం రద్దుకి కారణాలివే...

ఆంధ్రప్రదేశ్15:30 PM November 21, 2019

విశాఖలో లులు గ్రూప్‌కి టీడీపీ ప్రభుత్వం కేటాయించిన 13 ఎకరాల భూమి ఒప్పందాన్ని జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ భూమి వివాదంలో ఉందని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చెప్పారు. మరోవైపు ఆ సంస్థకు నెలకు రూ.7.09 కోట్ల అద్దె చొప్పున ఒప్పందం చేసుకుందని, అయితే, అక్కడ అద్దె రూ.50 కోట్ల వరకు వస్తుందని చెప్పారు. గత ప్రభుత్వ ఒప్పందాన్ని యధావిధిగా అమలు చేస్తే ప్రభుత్వానికి రూ.500 కోట్లు నష్టం వస్తుందని మేకపాటి చెప్పారు.

webtech_news18