హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : విద్యార్థుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే : గీతా రెడ్డి

తెలంగాణ15:02 PM April 29, 2019

ఇంటర్ బోర్డు అవకతవకలపై అఖిలపక్షం నిరసనలకు పిలుపునివ్వడంతో పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నేత గీతా రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. అరెస్టుపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 25మంది ఇంటర్మీడియట్ పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటే.. ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. విద్యార్థుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే అని ఆరోపించారు.విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని.. లేదంటే తనకు తానుగా పదవి నుంచి తప్పుకోవాలని గీతారెడ్డి డిమాండ్ చేశారు.

webtech_news18