హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: విశాఖ రాజధాని అయితే మరింత అభివృద్ధన్న మాజీ ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్13:37 PM December 28, 2019

పరిపాల వికేంధీకరణ వలన రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందుతాయన్నారు గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతల పూడి వెంకట్రామయ్య. సీఎం జగన్ ఆలోచన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు అనందోత్సోవాల్లో ఉన్నారన్నారు. విశాఖ నగరాన్ని ఎగ్జిక్యూటివ్ కేపిటల్ చెయ్యడాన్ని ఆయన సమర్థించారు. దీనివలన పారిశ్రామిక నగరం అన్ని విధాలుగా అభివృధ్ధి చెందుతుందన్నారు. ఓడరేవులు, భారీ పరిశ్రమలు వుండడం వలన విశాఖ పరిపాలన రాజధాని అయితే మరింత అభివృద్ది చెందుతుంది అని అన్నారు...

webtech_news18