HOME » VIDEOS » Politics » FORMER UNION MINISTER P CHIDAMBARAM SUMMONED BY THE ENFORCEMENT DIRECTORATE FOR QUESTIONING IN THE INX MEDIA CASE

Video: ఈడీ ముందుకు కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం

ఇండియా న్యూస్14:51 PM December 19, 2018

INX మీడియా కేసులో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పీ చిదంబరం ఈరోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరైయారు. యూపీఏ ప్రభుత్వంలో చిదంబరం ఆర్థిక మంత్రిగా పని చేసింది తెలిసిందే.. అప్పుడు ఆయన ఆద్వర్యంలో ఎయిర్‌సెల్ - మ్యాక్సిస్, INX మీడియా కంపెనీలకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి అనుమతులు లభించాయి. ఈ అనుమతుల మంజూరులో కొన్ని అక్రమాలు జరిగినట్లు సీబీఐ ఆరోపించింది. అందులో భాగంగా ఈరోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆయన్ను ప్రశ్నించనుంది.

webtech_news18

Top Stories