హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : సీబీఐ కేసులు, పార్టీ మార్పుపై రాయపాటి కామెంట్స్..

ఆంధ్రప్రదేశ్14:46 PM January 02, 2020

టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా తన ఇళ్ళు, ఆఫీసులపై సీబీఐ సోదాలు చేసిన విషయంపై అయన స్పందించారు. సీబీఐ అధికారులు సోదాలు చేయడం కోసం వచ్చినప్పుడు తాను కంపెనీలో లేనని చెప్పారు. సీబీఐ కేసుతో తనకెలాంటి సంబంధం లేదని అన్నారు. ప్రస్తుతానికి టీడీపీని వీడే ఆలోచన తనకు లేదని.. భవిశ్యత్ లో ఉండొచ్చు అని రాయపాటి చెప్పుకొచ్చారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading