హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే ఆమరణ దీక్ష

జాతీయం21:32 PM May 13, 2019

మల్లన్న సాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టు భూనిర్వాసితుల ఆత్మహత్యలు ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థులకు మద్దతుగా గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. భూ నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ అందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అలాగే కోర్టు కేసులో ఉన్న భూముల్లో ప్రాజెక్ట్ నిర్మాణ పనులు నిలిపివేయాలన్నారు.

webtech_news18