హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ గడ్డపై స్పందించిన చిదంబరం

జాతీయం16:10 PM February 08, 2020

మోదీ ప్రభుత్వం పేదలకు వ్యతిరేకంగా మారిందని కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం విమర్శించారు. కేంద్ర బడ్జెట్ పై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ విభాగం ఏర్పాటు చేసిన సదస్సులో చిదంబరం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.హైదరాబాద్ ముఫఖామ్ జా కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీలో ఏర్పాటు చేసిన సదస్సుకు చిదంబరం హాజరయ్యారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading